పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే వారికి ఊరట కలుగనుంది. మరికొంత గడువు లభించనుంది.

చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి.. ప్రణవ్, పొన్నప్ప, హారికలకి ఆ ఛాలెంజ్‌ని విసిరింది.

ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ట్రావెల్ అలవెన్స్‌లు పన్ను పరిధిలోకి వస్తాయి. దీంతో మీ ట్యాక్సబుల్ ఇన్‌కమ్ పెరుగుతుంది. అధిక పన్ను చెల్లించాల్సి రావొచ్చు.

సాధారణంగా మనం స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు ఫోన్ స్లోగా ఉంటే మనకు ఎక్కడ లేని చిరాకు రావడం సహజం. అయితే మన ఫోన్ స్లో అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. ఫోన్ లో యాప్స్ ఎక్కువ కావడం, ఎక్కువ సైజ్ ఉన్న గేమ్స్ ఆడటం, ఫోన్ లో క్యాచీడ్ డేటా ఎక్కువ కావడం వంటి అనేక కారణాలు ఉంటాయి. అయితే అనవసరం అయిన యాప్స్ డిలీట్ చేయడం, ఫోన్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం, చార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తలు తగినన్ని జాగ్రత్తలు పాటించడం వంటివి చేసి మళ్లీ మీ ఫోన్ వేగంగా పనిచేసేలా చేయవచ్చు. ఈ వీడియోలో ఉన్న పది టిప్స్ మీ ఫోన్ వేగంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి.

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ వాట్సాప్ ను కచ్చితంగా ఉపయోగిస్తూనే ఉంటారు. వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారంటే కచ్చితంగా ఏదో ఒక గ్రూపులో మీరు సభ్యులుగా ఉండే ఉంటారు. ప్రతి వాట్సాప్ గ్రూప్ కు ఒక ఇన్వైట్ లింక్ ఉంటుంది. అంటే ఆ లింక్ పై క్లిక్ చేస్తే ఎవరైనా మీరు ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో చేరి మీ ఫోన్ నంబర్ తెలుసుకోవచ్చన్న మాట. అయితే ఈ వాట్సాప్ గ్రూప్ లింకులు తాజాగా గూగుల్ లేదా ఇతర సెర్చింజన్లలో కనిపించడం మొదలయ్యాయి. అయితే వాట్సాప్ వెంటనే జాగ్రత్తపడి కొత్త ఇన్వైట్ లింక్ లను ఈ సెర్చింజన్లలో షేర్ అవ్వకుండా ఆపాయి. కానీ పాత లింకులు మాత్రం అలాగే ఉన్నాయి. మీ వాట్సాప్ గ్రూప్ ఇన్వైట్ లింకును మార్చుకుంటే మీరు కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఆ ఇన్వైట్ లింక్ ను ఎలా మార్చుకోవాలో తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి!

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఫుట్‌బాల్ స్టేడియంలోకి ప్రేక్షకుల్ని నిర్వాహకులు అనుమతించలేదు. కానీ.. లివర్‌పూల్ టీమ్ విజేతగా నిలవగానే వందలాది మంది అభిమానులు స్టేడియం వెలుపలకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.

కరోనా విజృంభణ తర్వాత ఆన్ లైన్ మోసాలు బాగా ఎక్కువ అయిపోయాయి. దీంతో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే బ్రౌజర్ ఏదంటే వచ్చే సమాధానం గూగుల్ క్రోమ్. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు క్రోమ్ తీసుకుని వస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం వినియోగదారుల భద్రత కూడా ముఖ్యమే. దీని కోసం గూగుల్ క్రోమ్ మీ మొత్తం సిస్టంనే స్కాన్ చేసే ఫీచర్ ను అందిస్తోంది. దాని గురించి తెలుసుకోవడానికి వీడియోను పూర్తిగా చూడండి!

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా ఫైల్స్ హైడ్ చేయాలనుకుంటున్నారా? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందిన కారణంగా కొన్ని ట్రిక్స్ పాటిస్తే మీరు వీటిని సులభంగా హైడ్ చేయవచ్చు. ఆ ట్రిక్స్‌ను తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి!

లాక్ డౌన్ లో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ కు బాగా డిమాండ్ పెరిగింది. దానికి తగ్గట్లు అవి కొత్త ఫీచర్లను తీసుకువస్తున్నాయి. ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ స్కైప్ తన వీడియో కాలింగ్ సర్వీస్ లో మీట్ నౌ అనే కొత్త ఫీచర్ ను యాడ్ చేసింది. దాని గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి!