ఐఆర్ఎస్ అధికారులు కేంద్రానికి ఇన్‌కమ్ ట్యాక్స్ రేట్లు పెంపు, సంపద పన్ను విధించాలి, కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కూడా కొత్తగా సెస్‌ విధించాలి వంటి ఇంకా పలు ప్రతిపాదనలు చేసినట్లు సోషల్ మీడియలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతోందా? నివేదికలు గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా వైరస్ గడ్డు పరిస్థితుల నేపథ్యంలో మోదీ సర్కార్ జీఎస్‌టీ రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

America: అమెరికాలో కరోనా పంజా విసురుతున్న వేళ భారత డాక్టర్ల విశేష సేవలు.. మైసూరుకు చెందిన ఓ వైద్యురాలికి ఎలా హ్యాట్సాప్ చెబుతున్నారో వీడియోలో చూడండి..

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కొత్త ఐటీఆర్ ఫామ్స్ తీసుకురావడానికి సిద్ధమౌతోంది. మోదీ సర్కార్ పలు డెడ్‌లైన్స్‌ను పొడిగించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రయోజనాలను పన్ను చెల్లింపుదారులకు అందించేందుకు కొత్త ఫామ్స్ తీసుకువస్తోంది.

మోదీ సర్కార్ బడ్జెట్ 2020లోనే కొత్త పన్ను విధానాన్ని ప్రకటించింది. ఇది కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది. ఇది ఆప్షన్ మాత్రమే. నచ్చిన వారు కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ను ఎంచుకోవచ్చు. పాత విధానం నుంచి కొత్త దానికి మారొచ్చు.

ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన ఓ యువకుడు హఠాత్తుగా గుండెపోటు రావడంతో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.