యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాటకు మంచి స్పందన వచ్చింది. బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా చంద్రబోస్ అందించిన సాహిత్యం చాలా బాగుంది.

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం ‘V’. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మాతలు.

ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌పై భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్త వేధింపులకు పాల్పడ్డాడు. గత కొంత కాలంగా ఆయన్ను తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆపిల్ న్యాయవాదులు ఆరోపించారు.

అమెరికాలో సుప్రీంకోర్టు తర్వాత అత్యంత శక్తివంతమైన కోర్టుకు భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ని ప్రధాన న్యాయమూర్తిగా రెండోసారి నియమితులయ్యారు.

కళ్లముందే భార్యకు మంటలు అంటుకోవడంతో ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన దుబాయ్‌లో గతసోమవారం చోటుచేసుకుంది.

అమెరికాలో జరగనున్న కాంగ్రెస్‌ డిస్ట్రిక్ట్‌ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగా అనంతాత్ముల పోటీ పడనున్నారు. ఈ మేరకు శనివారం ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు.

గుడ్ న్యూస్.. కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు. షాపుకు వెళ్లి ఏదైనా వస్తువు కొనుగోలు చేశారా? అయితే సాధారణంగా చాలా మంది బిల్లు తీసుకోకుండానే వెనక్కి వస్తుంటారు. అయితే ఇకపై మాత్రం అలా చేయొద్దు. కచ్చితంగా బిల్లు తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ వసూళ్లు పెంచాలనే లక్ష్యంతో కస్టమర్లకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకోబోతోంది. పకడ్బందీగా జీఎస్‌టీ మోదీ సర్కార్ వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని […]

దేశం ఆర్థిక మందగమనంలో ముందుకెళ్తున్న వేళ 2020 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనికోసం వివిధ వర్గాల వారు ఎంతో ఆశగా ఎదురుచూశారు. తమ రంగాలకు ఎలాంటి ఉద్దీపన చర్యలు ప్రకటిస్తారోననే ఉత్కంఠ ఆయావర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, శనివారం నాడు పార్లమెంటులో నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఓ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే, ఆర్థిక మంత్రులు […]

మోదీ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 2020ను ప్రవేశపెట్టింది. బడ్జెట్‌లో తీసుకున్న పలు నిర్ణయాల వల్ల నేరుగానే ప్రజలపై ప్రభావం పడనుంది. కొన్ని వస్తువుల ధర పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే మరికొన్నింటి ధర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. సుంకాలు పెంపుతోపాటు మినహాయింపులు బడ్జెట్‌ 2020లో కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో ఫర్నీచర్‌, చెప్పుల ధరలు పెరిగే అవకాశముంది. అదే విధంగా ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు నేపథ్యంలో సిగరెట్లు, పొగాకు […]

Union Budget 2020: కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. మాటలే తప్ప చేతలు కనిపించడంలేదన్నారు. తెలివిగా చెప్పారే తప్ప పరిష్కారం లేదని విమర్శించారు.