జీఎస్‌టీ చెల్లిస్తున్నారా? అయితే మీకు జాగ్రత్తగా ఉండాలి. నిర్ణీత గడువులోగా రిటర్న్స్ దాఖలు చేస్తూ ఉండండి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి రావొచ్చు. ఇప్పుడు జీఎస్టీ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ మూవీ ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్. టబు కీలక పాత్రలో నటించారు.

'బుగ్గలు రెండు జాంపండులా ఉన్న వాడే తన మొగుడనీ'.. రష్మిక ఎగిరిగంతేస్తూ.. 'హీజ్ సో క్యూట్ 'అంటూ.. మహేష్ బాబుని అల్లరిపెడుతోంది. ఈ సాంగ్‌ చాలా బాగా పాడిందని సింగర్ మధుప్రియకు పొగడ్తల వర్షం కురుస్తోంది. అబ్బాయిల అందం మీద ఒక్క పాట కూడా సరిగ్గా లేదే… వీడి ముందు అందం కూడా బలాదూరే అన్నట్లు సూపర్ స్టార్‌కి ఫర్‌ఫెక్ట్‌గా సింక్ అయ్యేలా లిరిక్స్ రాశారు.. శ్రీమణి.

యాపిల్ సాంప్రదాయ బద్ధమైన 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కు 2016లోనే బై బై చెప్పేసింది. అప్పట్నుంచీ తన ఫోన్లకు లైట్నింగ్ కేబుల్ లేదా బ్లూటూత్ ద్వారా నడిచే ఎయిర్ పోడ్స్ మాత్రమే దిక్కయ్యాయి. యాపిల్ ను చూసి షియోమీ కూడా 2018లో విడుదల చేసిన ఎంఐ ఏ2 స్మార్ట్ ఫోన్ కు 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ను తీసేసింది. కానీ అన్ని వైపుల నుంచి […]

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలులోకి వచ్చి రెండున్నర ఏళ్లు కావోస్తోంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ రేట్లలో మార్పులు చేయాలని భావిస్తోంది. రెవెన్యూ లోటుతో సతమతమౌతున్న మోదీ సర్కార్ ఆదాయాన్ని పెంచుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే జీఎస్‌టీ రేట్లను సవరించాలని భావిస్తోంది.జీఎస్‌టీ స్లాబుల్లో మార్పు? కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను మార్చాలనే యోచనలో ఉందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రస్తుతమున్న 5 శాతం […]

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రం ‘వెంకీమామ’. రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించారు. డిసెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్ర ప్రచారంలో భాగంగా విడుదలైన ‘కోకా కోలా పెప్సీ’ పాట యూత్‌ని ఆకట్టుకుంటోంది.

కన్నే కన్నే సాంగ్‌లో ప్రేమకోసం ఎదురు చూసే ఓ అబ్బాయి పడే తపనను శ్రీమణి చక్కగా రాశారు. 'తన ప్రేయసినే చూస్తూ చూస్తూ … తననే మరిచాడంటా' ఆ ప్రేమికుడు. ఈ పాట అర్జున్ సురవరం చిత్రంలోనిది. సామ్ సీ.ఎస్ అందించిన మ్యూజిక్ పాటకి ఇంకా హైప్ క్రియేట్ చేసింది.

'ఎప్పుడు ప్యాంటు వేసుకునేటోడూ.. లుంగీ కట్టుకొచ్చి మాస్ స్టెప్పేస్తే.. ఉంటది నా సామిరంగా' ..ఇక మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి పండగే అన్నట్లు ఉంది .. 'మైండ్‌బ్లాక్‌' సాంగ్.

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు భారతీయులు ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తోన్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.