అమెరికాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 8 ఏళ్లలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఏకంగా 79.5 శాతం పెరిగింది. భారతీయ భాషల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

‘అల… వైకుంఠపురములో…’ సినిమాలోని ‘రాములో రాములా’ పాట ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎవరి నోట విన్నా ఇదే పాట. అందుకే, ఈ పాటను మీరు స్పష్టంగా పూర్తిగా పాడటానికి లిరిక్స్ అందిస్తున్నాం.

కేంద్ర ప్రభుత్వం వాహన కొనుగోలుదారులకు శుభవార్త అందించింది. అయితే అందరికీ ఇది వర్తించదు. కేవలం అంగవైకల్యం ఉన్నవారికే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. జీఎస్‌టీ 18 శాతం కడితే సరిపోతుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో కంపెనీల బ్లూటూత్ స్పీకర్లను మనం చూసే ఉంటాం. కానీ రెనోర్ అనే కంపెనీ తయారు చేసిన ఈ రెనోర్ బీటీ పవర్ క్యాబ్ అనే బ్లూటూత్ స్పీకర్ మాత్రం వీటన్నిటి కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకో తెలుసా?

స్మార్ట్ ఫోన్ రంగంలో అతి కొద్ది కాలంలోనే వినియోగదారుల నమ్మకాన్ని సొంతం చేసుకున్న రియల్ మీ తాజాగా పవర్ బ్యాంక్ ని కూడా మార్కెట్లో లాంచ్ చేసింది. మరి ఆ పవర్ బ్యాంక్ ఎలా ఉందో చూద్దామా?

భారతదేశ ఫ్లాగ్ షిప్ ఫోన్ల రంగంలో నంబర్ వన్ అయిన వన్ ప్లస్ 7టీ నుంచి కొత్త మొబైల్ వన్ ప్లస్ 7టీ మార్కెట్లోకి వచ్చేసింది. మరి ఇంతకీ ఆ ఫోన్ ఎలా ఉంది? ఇందులో ప్రత్యేకంగా ఉన్న స్పెసిఫికేషన్లేంటి? ఇంతకుముందు వెర్షన్ల కంటే మెరుగ్గా ఉందా?

Dusshera Songs | పవిత్రమైన విజయ దశమి పండుగను పురస్కరించుకుని తెలుగు భక్తులకు అమ్మవారి భక్తి పాటలు. శరన్నవరాత్రుల్లో ఒక్కోరోజు ఒక్కో అవతారంలో అమ్మవారిని పూజించిన అనంతరం దశమి నాడు దసరా పండుగను సంబరంగా జరుపుకుంటాం.

విదేశాల్లోనూ ఘనంగా బతుకమ్మ వేడుకలు. గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషన్(GTWCA) ఆధ్వర్యంలో సంబరాలు. తెలుగు ఆడపడుచుల ఉత్సాహం, ఆటపాటలతో సందడి వాతావరణం కనిపించింది.

కేంద్ర ప్రభుత్వానికి ఝలక్. సెప్టెంబర్ నెలలో జీఎస్‌టీ వసూళ్లు తగ్గిపోయాయి. కలెక్షన్స్ ఈ స్థాయిలో నమోదు కావడం గత 19 నెలలో ఇదే తొలిసారి. దీంతో మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి.