దాదాపు రెండు ఫోన్లలోనూ ఒకేరకమైన ఫీచర్లు కనిపిస్తాయి. అయితే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఒప్పొది కొంత పైచెయ్యి. అయితే ధర విషయంలో మాత్రం షావోమియే కింగ్.