వన్ ప్లస్6 మోడల్ స్మార్ట్ ఫోన్ అమెజాన్లో సోమవారం నుంచి అందుబాటులో ఉంటుంది. అత్యాధునిక ఫీచర్లున్న ఈ ఫోన్ ఫీచర్లు, డ్రా బ్యాక్స్ మీకోసం..

యాపిల్ సంస్థ నుంచి మరో అద్భుతమైన ‘సిక్త్స్ జనరేషన్ ఐప్యాడ్’ భారత మార్కెట్లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. మరి, దాన్ని అన్‌బాక్స్ చేసి దాని ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా!​